హన్మకొండ మహా;
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లో నిర్వహిస్తున్న పలు రికార్డులను సిపి పరిశీలించడం తోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్ లో స్వాధీనం చేసుకున్న వాహనాలను పార్కింగ్ ఏర్పాట్లు, సిబ్బంది పనితీరు పై పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న ను అడిగి తెలుసుకున్నారు.
Post Views: 28








