హన్మకొండ మహా;
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వరంగల్ విభాగం నూతన ఏసీపీగా భాధ్యతలు చేపట్టిన కలకోట గిరికుమార్ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకొని మొక్కను అందజేశారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ పెండింగ్ సైబర్ క్రైం కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఏసీపీ కి సూచించారు..
Post Views: 35








