ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్‌ను అమెరికా ‘పెంపుడు కుక్క’గా అభివర్ణించారు. ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ కణితి లాంటిదని, దానిని మూలాల నుంచి నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇజ్రాయెల్.. అమెరికా సూచనల ప్రకారమే నడుచుకుంటోందని ఆయన ఆరోపించారు. అమెరికా, ఇజ్రాయెల్‌తో గొప్పగా పోరాటం చేశామన్న సుప్రీం లీడర్.. మళ్లీ ఎలాంటి దాడులు జరిగినా ధీటుగా జవాబిచ్చేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందన్నారు.
Post Views: 93








