తనకు ఏమైనా జరిగితే ఆర్మీ చీఫ్‌దే బాధ్యత అంటూ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్నారు. “నాకు జైల్లో ఏం జరిగినా ఆర్మీ చీఫ్ అసీం మునీరే కారణం. నా జీవితాంతం జైలులో గడపడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ నిరంకుశత్వం, అణచివేతకు తలొగ్గే ప్రశ్న లేదు. పాక్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అణచివేత వ్యవస్థకు లొంగకండి.” అని ఆయన పునరుద్ఘాటించారు
Post Views: 66








