Mahaa Daily Exclusive

  ప్రతిభ, అవకాశాలకు ఏపీ కేంద్రబిందువు: సీఎం చంద్రబాబు

Share

ప్రతిభ, అవకాశాలకు ఏపీ కేంద్రబిందువుగా ఉందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో చంద్రబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు సిటీస్ ఆన్ ది రైస్ నివేదికలో విశాఖ మొదటి స్థానం, విజయవాడ మూడో స్థానం దక్కించుకున్నాయని తెలిపారు. “రాష్ట్రంలో టీసీఎస్‌, కాగ్నిజంట్‌ తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేశాయి. క్వాంటమ్‌ వ్యాలీ, ఏఐ వర్సిటీలు అమలులో ఉన్నాయి. భారత్‌లో నెక్స్ట్ మేజర్ హబ్‌గా ఏపీ ఎదుగుతోంది.” అని సీఎం పేర్కొన్నారు.

Latest