ఫ్లోరిడా, టెక్సాస్‌తో సహా మొత్తం 25 అమెరికా రాష్ట్రాలలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. అమెరికాలోని సమ్మర్ సీజన్ కావటంతో వేడిగాలులు వీస్తున్నాయి. ఇదే సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున సమ్మర్ టూర్లు వేస్తున్నారు. దీంతో పాటు, రోగనిరోధక శక్తి క్షీణించడం, కొత్త వేరియంట్ వైరస్ వ్యాప్తి చెందడం కూడా కేసుల పెరుగుదలకు కారణమని అధికారులు పేర్కొన్నారు.
Post Views: 101








