Mahaa Daily Exclusive

  మాజీ కార్పొరేటర్ ను పరామర్శించిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు ..!

Share

వరంగల్ మహా;

వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన మాజీ కార్పొరేటర్ భయ్యా రాజ్యలక్ష్మి-స్వామికి ఇటీవల శస్త్ర చికిత్స జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు వారి నివాసానికి వెళ్లి ఆమె ఆరోగ్య క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
వీరితో పాటు బిజెపి జిల్లా నాయకులు సిద్ధం నరేష్, కోమాకుల నాగరాజు, రత్నం కృష్ణ కిషోర్, బిజెపి సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు నోముల రతన్, బిజెపి నాయకులు కోట సతీష్, రాఘవాచారి, స్థానిక నాయకులు పాల మోహన్, కుసుమ సారంగపాణి, కందికొండ రాజేందర్, ప్రకాష్ రెడ్డి, కేశబోయిన దేవేందర్, ఉపేందర్, శంకర్, రామ్ మోహన్, కుమార్, ప్రకాష్ తదిత బిజెపి నాయకులు స్థానికులు పాల్గొన్నారు.

Latest