Mahaa Daily Exclusive

  ఇతర మతస్థుల ఎస్సీ రిజర్వేషన్లు రద్దు: సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

Share

ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే అర్హులని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఇతర మతస్థులు తప్పుడు ఎస్సీ సర్టిఫికెట్లతో రిజర్వేషన్లు పొందితే వాటిని రద్దు చేస్తామని చెప్పారు. మోసపూరితంగా లబ్ధి పొందినవారిపై చర్యలు తీసుకొని డబ్బులు తిరిగి వసూలు చేస్తామని వెల్లడించారు. బలవంతపు మత మార్పిడులను ఉపేక్షించబోమని హెచ్చరించారు.

Latest