సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. “పోలవరం, బనకచర్ల మీద చంద్రబాబుకు అసలు ఆసక్తి లేదు. ఆయనకు ఉన్న ఇంట్రెస్ట్ అంతా కమీషన్లు తీసుకువాలనే. ప్రజలను మోసం చేయడానికే సీఎం ఇన్ని డ్రామాలు చేస్తున్నారు” అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన స్థానంలో ఉండి కూడా చంద్రబాబు ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే హడావుడి చేస్తున్నారని విమర్శించారు.
Post Views: 55








