Mahaa Daily Exclusive

  కళ్యాణ లక్ష్మి పథకం..పేదింటి ఆడబిడ్డలకు ఓ వరం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయిని..!

Share

హన్మకొండ మహా;

ప్రజా ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం రోజున కాజీపేట మండలానికి సంబంధించిన 42 మంది లబ్ధిదారులకు రూ. 42,04,842 ల కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ ల ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు

Latest