హన్మకొండ మహా;
కాజీపేట సర్కిల్ కార్యాలయాన్ని శనివారం నగర మేయర్ గుండు సుధారాణి సందర్శించి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీలు భాగంగా కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్, శానిటేషన్, పన్ను విభాగల తో పాటు బల్దియా అద్దెకు ఇచ్చిన సముదాయ భవనాలు ఆధార్ కేంద్రం హెల్త్ సెంటర్ క్యాంటీన్ లను సందర్శించి ఆయా విభాగాలు నిర్వహిస్తున్న వీధుల తీరును అడిగి తెలుసుకొని సమర్థవంతం చేపట్టుటకు తగు సూచనలు చేసారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవీందర్ ఏ సి పి ప్రశాంత్ ఈ ఈ రవికుమార్, ఎల్ ఓ శ్రీనివాస్, డి ఈ సారంగం, టి పి ఎస్ రోజా రెడ్డి, సుమన, ఏ ఈ హరికుమార్, తదితరులు, పాల్గొన్నారు.
Post Views: 15








