Mahaa Daily Exclusive

  కేంద్ర మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్..!

Share

హన్మకొండ మహా;

కాజీపేటలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను పరిశీలించేందుకు కాజీపేట కు విచ్చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సికింద్రాబాద్ నుండి ప్రత్యేక రైలులో కాజీపేట రైల్వే స్టేషన్ కు చేరుకున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మొక్కను అందించి స్వాగతం పలికారు.

Latest