Mahaa Daily Exclusive

  బోనాల జాతరలో పాల్గొన్న మంత్రి పొంగులేటి…!

Share

ఖమ్మం, మహా.
యూసుఫ్ గూడ లక్ష్మీనర్సింహనగర్ లోని పోచమ్మ దేవాలయానికి వెళ్లి అమ్మ వారిని దర్శించుకొని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలను సుఖశాంతులతో చల్లగా చూడాలని అమ్మ వారిని ప్రార్ధించిన రాష్ట్ర రెవున్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి , ఛైర్మెన్ మువ్వా విజయబాబు , మాజీ ఎస్ సి కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తిరవి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు వల్లల చిన్న శ్రీశైలం యాదవ్ , నవీన్ యాదవ్ తో కలిసి పాల్గొనడం జరిగింది.

Latest