ఇల్లెందు , మహా.
అమర్ సింగ్ తండా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ గ్రామ సీనియర్ నాయకులు బాదావత్ మాగిత్య 10 -7 2025న అనారోగ్యంతో మరణించారు.సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కొమరారం ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం బుర్ర రాఘవులు అధ్యక్షతన బాదవుతు మగీత్య సంతాప జరిగింది.
ఈ సంతాప సభకు సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకు
రాలు సి హెచ్ అరుణ జిల్లా నాయకులు బోస్ ,డివిజన్ నాయకులు మాజీ ఎంపీటీసీ అజ్మీర బిచ్చన్న హాజరై మాట్లాడుతూ మగిత్య పార్టీ కోసం గ్రామస్థాయిలో ఎంతో పని చేశాడని ఆయన మరణం ఈ ప్రాంతానికి తీరని వారన్నారు. పార్టీ పిలుపులను తూచా తప్పకుండా అమలు చేశాడని కొనియాడారు. ఈ ప్రాంతంలో పోడు భూములు కొట్టించే విషయంలో ముందుండి పోడు భూములు కొట్టిచ్చారని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు సావిత్రి కూర ముత్తక్క,గాంధీ , శాంతారావు మోడెం రాంబాబు చందావత్ బుర్ర లక్ష్మయ్య చందావత్ బాలు తులశ్య ధర్మన్న అజ్మీర వీరు భూక్య పాష కుంజ సమ్మయ్య కోడి కృష్ణ తేలే లక్ష్మయ్య ఇంకా తదితరులు పాల్గొన్నారు.








