ఇల్లెందు ,మహా.
ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ వి.కృష్ణయ్య ఆదేశానుసారం పొలంపల్లి గ్రామ పంచాయతి లో ఆదివారం సింగరేణి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలంపల్లి గ్రామా పంచాయతి కార్యదర్శి వి.రవి కుమార్, మాజీ సర్పంచ్ దారావత్ భద్రు, యూత్ నాయకులూ జర్పుల ధోని అబ్యర్ధన మేరకు గ్రామంలో వివిధ సమస్యలతో బాధపడే వారికి ఉచితంగా వైద్య నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరిండెంట్ డా.జి.వి.
నరసింహ రావు స్టాఫ్ నర్స్ బి.కవిత సలీం గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
Post Views: 40








