ఇల్లందు , మహా.
ఏ జి హెచ్ ఎస్ రొంపేడ్ పాఠశాలను ఇంటిలిజెన్స్ బృందం కృష్ణమూర్తి బృందం ఆదివారం సందర్శించారూ
తనిఖీలో భాగంగా పరిసరాలను పరిశీలన చేసారు. స్టాక్ సమస్యల రిజిస్టర్లను చూసారు . స్టోర్ రూమ్ లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ను క్షుణ్ణముగా పరిశీలించారు. కిచెన్ రూమ్ వంట సామాగ్రిని పరిశీలన చేసారు. పిల్లలకు నాణ్యత కలిగినటువంటి ఆహారం అందించాలి అని సలహాలు సూచనలు ఇచ్చినారు. గుణాత్మకమైన విద్యను అందించాలి అని తెలియప
రిచినారు. ఈ కార్యక్రమంలో వారి వెనుకాల పాఠశాల హెచ్ఎం బి పద్మ ఉపాధ్యాయులు నాగేశ్వరరావు ఉన్నారు.
Post Views: 83








