Mahaa Daily Exclusive

  హైదరాబాద్ అన్ని భాషల్ని స్వాగతిస్తుంది: సీఎం రేవంత్

Share

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హిందీ ఇంపోజిషన్‌పై స్పందిస్తూ.. “హైదరాబాద్ అన్ని భాషల్ని స్వాగతిస్తుంది” అనే నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించారు. భాష, మతం, కులం, స్థితిగతులతో సంబంధం లేకుండా అందరిని ఆహ్వానించేందుకు ఇచ్చిన ఈ నినాదం.. హైదరాబాద్‌లో ఉద్యోగం, విద్య, పెట్టుబడి లేదా నివాసానికి తగిన గమ్యంగా నిలుస్తుందని సీఎం తెలిపారు. భాషను బలవంతంగా కాదు, అవసరాన్ని బట్టి నేర్చుకోవాలన్నది సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Latest