కాటారం, మహా :
భూపాల్ పల్లి జిల్లా ప్రైవేట్ పాఠశాలల జిల్లా అధ్యక్షునిగా వాల శశిధరరావును సోమవారం రోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాటారంలో జరిగిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సమావేశం నిర్వహించారు. మలహర్ మండలం బ్రిలియంట్ పాఠశాల కరస్పాండెంట్ శశిధర్ రావును జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నట్లు ఎన్నికల పరిశీలకులు కొట్టి శ్రీశైలం తెలిపారు. పాఠశాలల సమస్యలు తీర్చడానికి కృషి చేస్తాననీ శశిధర్ రావు అన్నారు. త్వరలో జిల్లా పూర్తిస్థాయి కమిటీ నియమిస్తామని ఆయన సందర్భంగా తెలిపారు.
Post Views: 37








