హన్మకొండ మహా;
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు
కడియం శ్రీహరి, కె ఆర్ నాగరాజు, దొంతి మాధవ రెడ్డి, శాసన మండలి సభ్యులు బస్వారాజు సారయ్య , కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ సమక్షంలో కేక్ కట్ చేయగా వారు నాయిని రాజేందర్ రెడ్డికి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 80








