Mahaa Daily Exclusive

  ఎమ్మెల్యే కు శుభాకాంక్షలు తెలిపిన మేయర్, కమిషనర్ ..!

Share

వరంగల్ మహా;

వరంగల్ (పశ్చిమ) శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా సోమవారం నగర మేయర్ గుండు సుధారాణి తో కలిసి బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఎమ్మెల్యే కు పూల మొక్కను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Latest