Mahaa Daily Exclusive

  సిఎన్ జీ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి..!

Share

హన్మకొండ మహా;

హన్మకొండ నగర పరిధిలోని మడికొండ ప్రాంతంలో నూతనం గా ఏర్పాటు చేసిన ఆదిత్య( సి ఎన్ జీ) గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ను రాష్ట్ర రెవిన్యూ హౌసింగ్ సమాచార ప్రసార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమం లో నగర మేయర్ గుండు సుధారాణి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ సిరిసిల్ల రాజయ్య శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, దొంతి మాధవ రెడ్డి, కె ఆర్ నాగరాజు, కుడా ఛైర్మెన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి, కార్పొరేటర్లు, ఎన్ జీ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Latest