ఆదిలాబాద్, మహా
ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో మహిళా ఆత్మహత్య కు యత్నిచింది.
మహారాష్ట్రకు చెందిన జాదవ్ జ్యోతి అనే మహిళా గత కొంత కాలంగా బోరజ్ మండలంలోని లేఖర్ వాడలో ఉంటున్నారు. అయితే తన కుమారులతో కలిసి సోమవారం ఆదిలాబాద్ బస్టాండ్ లో బస్టాండుకు వచ్చింది. కాగా కాగా బస్టాండ్ లో సోమవారం పురుగుల మందు తాగి స్పృహ కోల్పోయి పడిపోగా, స్థానికులు 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది ఆమె ను రిమ్స్ కు తరలించారు
Post Views: 56








