Mahaa Daily Exclusive

  రీమేక్‌లు చేస్తావని తిడతారు.. నాకు బడా డైరెక్టర్లు లేరు: పవన్

Share

తాను చిత్ర పరిశ్రమకుకు వచ్చి దాదాపు 30ఏళ్లు అవుతోందని.. అప్పటి నుంచి ఇప్పటికి వయసు పెరిగిందేమో కానీ, గుండెల్లో చేవ మాత్రం చావలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. “ప్రధాని నుంచి అందరూ నాకు తెలుసు. కానీ, దాని వల్ల డబ్బులు రావు కదా. మిమ్మల్ని ఆనందింపజేయాలనే ఈ మూవీ చేశా. ‘ఎప్పుడూ రీమేక్‌లు చేస్తా’వని అందరూ నన్ను తిడతారు. మనకేమీ పెద్ద పెద్ద దర్శకులు ఎవరూ లేరు.” అని HHVM ప్రీరిలీజ్ ఈవెంట్లో పవన్ వెల్లడించారు.

Latest