Mahaa Daily Exclusive

  స్థానిక సంస్థ ఎన్నికల్లో…… కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకెళ్లాలి. బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి. ..!

Share

ముదిగొండ జూలై 22 మహా:

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామంలో పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి ఎంపీటీసీ పంచాయితీని కైవసం చేసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్ కోరారు.మండలపరిధిలో ముత్తారం గ్రామంలో మంగళవారం పార్టీ కార్యకర్తల జనరల్ బాడీ సమావేశం పార్టీ నాయకులు నేలవెల్లి ప్రభాకర్ రావు అధ్యక్షతన జరిగింది.ఈసందర్భంగా వారు మాట్లాడారు.స్థానిక సంస్థలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉత్సాహపూరితంగా,రెట్టింపుతో ఎంపీటీసీ,సర్పంచ్ ఎన్నికలలో పనిచేయాలన్నారు.
ఈసమావేశంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బంక మల్లయ్య,మండల కార్యదర్శి గడ్డం వెంకట్,మండల నాయకులు మూల శ్రీను, మాజీ ఎంపిటిసి కాలపొంగు శ్రీను,రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు తాళ్ళ రామారావు,ఎస్సీ సెల్ అధ్యక్షులు నారపోంగు కిరణ్,మాజీ వార్డ్ మెంబర్ నారపొంగు పుల్లయ్య, నాయకులు తాళ్ల రమేష్,లంజపల్లి బాబు, నారపొంగు వెంకటి,అడపా నరసింహారావు, నాదెండ్ల లక్ష్మయ్య,బంక నాగేశ్వరరావు,కొప్పుల నాగయ్య,కుక్కల రవి,కొప్పుల ఉపేందర్, నారపొంగు శ్రీను,అమరగాని రామయ్య,మరీదు ఎల్లారావు,లంజపల్లి గోపి,కుక్కల నాగరాజు, నారపొంగు నాగరాజు,తాళ్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Latest