Mahaa Daily Exclusive

  బీజేపీ రాజకీయ ఒత్తిడితోనే ఉప రాష్ట్రపతి రాజీనామా: మల్లు రవి

Share

TG: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా అంశం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ధన్ ఖడ్ అనూహ్య రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇవాళ ఢిల్లీలో ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాజకీయ ఒత్తిడితోనే ఉప రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేశారని ఆయన ఆరోపించారు. రిజైన్ చేయడానికి చెపుతున్న అనారోగ్య కారణాలు సాకేనని, అసలు కారణాలు వేరే ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు.

Latest