టేకులపల్లి – మహా :
టేకులపల్లి మండలం పాత లచ్చగూడెం గ్రామా వాసి కోరం హనుమంతు ప్రమాదంలో మరణించగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య వారి నివాసనికి వెళ్లి భౌతికాయానికి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ – ఉమా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈది గణేష్, కాంగ్రెస్ పార్టీ మహిళ మండల అధ్యక్షురాలు మహా లక్ష్మి, నాయకులు దొడ్డ కోటేష్, పాషా, సంపత్,తదితరులు పాల్గొన్నారు.
Post Views: 32








