ఆదిలాబాద్, మహా
ఆదిలాబాద్ పట్టణంలోని
కేఆర్కే ప్రభుత్వ పాఠశాలకు సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవి కిరణ్ ఆధ్వర్యంలోబుధవారం టీవీ విరాళంగా అందజేశారు.విద్యార్థుల్లో సృజనాత్మక పెంచడానికి టీవీ అందజేయడం అభినందనీయమని ఎంఈఓ సోమయ్య అన్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్స్ సల్ల విజయ బాబు,రమేష్, శ్రీనివాస్,రవికాంత్,పిఆర్ టి యు తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ర నవీన్,హెచ్ ఎం షేక్ అలీ,శ్రీరామ్,కిరణ్, కిషోర్ నీలమ్మ సునీత శ్రావణి యష్మిన్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 35








