ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ నేతల వరుస అరెస్టులపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జగన్‌ను అరెస్టు చేస్తే భయపడేదే లేదు. ఇంకా బలంగా నిలబడుతున్నాం. జగన్ ఇప్పుడు జనం గొంతుగా మారారు. ఆయన గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కల్తీ లిక్కర్‌తో 30 మంది చనిపోయారనడంలో వాస్తవం లేదు. తాము అధికారంలోకి వచ్చాక తర్వాత 2014-19 మధ్య జరిగిన లిక్కర్ స్కామ్‌ను ఓపెన్ చేస్తామన్నారు’ అని తెలిపారు.
Post Views: 66








