Mahaa Daily Exclusive

  భారతీయులకు ఐటీ ఉద్యోగాలు ఇవ్వకండి.. ట్రంప్ ఆదేశాలు..!

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గూగుల్, మైక్రోసాఫ్ట్‌లకు హెచ్చరికలు జారీ చేశారు. విదేశాల నుంచి, ముఖ్యంగా భారత్ నుంచి టెకీ ఉద్యోగులను తీసుకోవద్దని సూచించారు. వాషింగ్టన్‌లో ఏఐ సదస్సులో మాట్లాడిన ట్రంప్.. అమెరికా కంపెనీలు స్వ‌దేశంలో ఉద్యోగాలు క్రియేట్ చేయ‌డంపై ఫోక‌స్ పెట్టాల‌న్నారు. చైనాలో ఫ్యాక్టరీలు, విదేశాల్లో పెట్టుబడులు అమెరికన్లకు నష్టం చేస్తున్నాయని విమర్శించారు.