Mahaa Daily Exclusive

  ఇళ్లు లేని వారికి త్వరలో స్థలం కేటాయిస్తాం: చంద్రబాబు

Share

AP: సీఎం చంద్రబాబు కేబినెట్ మీటింగ్ కీలక ప్రకటన చేశారు. ఇళ్లు లేని వారికి త్వరలోనే స్థలం ఇండ్ల స్థలం కేటాయిస్తామని ప్రకటించారు. గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.