TG: తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మంగళవారం పార్టీ నేతల సమావేశం జరగనుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం పార్టీనేతలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలపై జగన్ పార్టీ నేతలతో కలిసి సమాలోచనలు చేయనున్నారు. కూటమి సర్కార్ వచ్చాక వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ భేటీలో ఏపీ లిక్కర్ కేసు, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణ వంటి విషయాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Post Views: 40








