జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా రానుందా అనే చర్చ మళ్లీ మొదలైంది. ఆర్టికల్ 370 రద్దై ఆగస్టు 5తో 6 ఏళ్లు పూర్తవుతుండగా, తాజాగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ముర్ముతో కీలకంగా భేటీ కావడం చర్చకు దారితీసింది. 2023లో సుప్రీంకోర్టు 370 రద్దును సమర్థించినా, ప్రత్యేక హోదా పునరుద్ధరణకు సూచించింది. అయితే తాజాగా మోదీ సమావేశంతో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చర్చ మొదలైంది.
Post Views: 125








