Mahaa Daily Exclusive

  ఎర్రకోటలో డమ్మీ బాంబ్‌.. ఏడుగురు అధికారులపై వేటు..!

Share

ఎర్రకోటలో డమ్మీ బాంబును గుర్తించలేకపోయినందుకు భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఎర్రకోటలో గత శనివారం సెక్యూరిటీ డ్రిల్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా సాధారణ వ్యక్తులుగా ఎర్రకోటలోకి ప్రవేశించిన స్పెషల్‌ సెల్‌ సిబ్బంది డమ్మీ బాంబును తమ వెంట తీసుకెళ్లారు. అయితే విధుల్లో ఉన్న పోలీసులు గుర్తించలేకపోయారు. దీంతో 7 మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.

Latest