Mahaa Daily Exclusive

  మినీ సూపర్ మార్కెట్లుగా రేషన్ డిపోలు: నాదెండ్ల

Share

AP: మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలంలోని మినుములూరు గ్రామంలో రేషన్ దుకాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మినీ సూపర్ మార్కెట్లుగా రేషన్ డిపోలు ఉంటాయని, జీసీసీ ఉత్పత్తులు రేషన్ షాపుల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీపం పథకం ద్వారా కోటి మంది లబ్ధిదారులకు గ్యాస్ పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

Latest