Mahaa Daily Exclusive

  జగన్‌ బ్యాచ్‌ అంతా జైలులో ఉంది: జనార్ధన్‌రెడ్డి

Share

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ కేబినెట్‌లోని వాళ్లంతా జైలులో ఉన్నారని మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. వారికి జగన్‌ ముఠా నాయకుడు అని మంత్రి విమర్శించారు. జగన్‌ బ్యాచ్‌ అంతా జైలులో ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. వెంకటేష్‌ నాయుడు తనకు తెలియదని..ఏదో సందర్భంలో టీడీపీ నేతలతో ఫొటో దిగి ఉండొచ్చని మంత్రి తెలిపారు. అతడు ఎవరితో ఫొటో దిగాడు అన్నది సమస్య కాదు..అతడు నోట్ల కట్టలతో దొరకడం అనేది సమస్య అని జనార్ధన్‌రెడ్డి వివరించారు.

Latest