Mahaa Daily Exclusive

  ధ‌ర్మ‌స్థ‌లిలో డ్రోన్ టెక్నాల‌జీతో మృత‌దేహాల వెలికితీత‌..!

Share

దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థల సమీపంలో వందలాది అమ్మాయిల మృతదేహాలు పాతిపెట్టినట్లు మాజీ శానిటేషన్ వర్కర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా గత కొద్ది రోజులుగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. తాజాగా నేత్రావతి నది పరివాహక ప్రాంతంలోని పాయింట్‌-13 వద్ద డ్రోన్ ఆధారిత గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్‌ (GPR) సాయంతో కళ్లెబరాల అన్వేషణ చేపట్టారు. భారీ భద్రత మధ్య స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది.