హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారం దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆయన కేసుపై అభిశంసన తీర్మానాన్ని తాజాగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్వీకరించారు. 146 ఎంపీలు సంతకం చేసిన ఈ తీర్మానంపై సుప్రీంకోర్టు జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు సీజే మణీందర్ మోహన్, సీనియర్ న్యాయవాది బీవీ ఆచార్యతో ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను విచారణకు ఏర్పాటు చేశారు.
Post Views: 91







