AP: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకం అమలులో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Post Views: 69







