హీరో నారా రోహిత్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారీ పూలదండ వేసి ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడిన నారా రోహిత్.. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో తాను పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, నారా రోహిత్ అభిమానులు పాల్గొన్నారు.
Post Views: 93






