ట్రంప్ టారిఫ్ లతో కుదేలైన రొయ్యల రైతులను ఆదుకునేందుకు సీఎంవో చర్చిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం ఆక్వాకల్చర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రొయ్యల రైతులకు కూటమి ప్రభుత్వ నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. ఆక్వా రైతులకు మేలు జరిగేలా సుంకాల భారంపై సంప్రదిస్తామన్నారు. సుంకం తక్కువ ఉన్న దేశాలకు రొయ్యలు ఎగుమతి చేస్తే రైతులకు నష్టం వాటిల్లదన్నారు.
Post Views: 64







