పేదరికం అంటే ఏమిటో పుస్తకాల్లో చదవాల్సిన అవసరం లేదని, దాని గురించి తనకు తెలుసని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. “ఒకప్పుడు పేదలు, తమ హక్కుల కోసం తిరుగుతూ ఉండాల్సి వచ్చేది, నేడు, ప్రభుత్వం వారి ఇంటి వద్దకు వచ్చి, పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందజేస్తోంది” అని ప్రధాని మోదీ అన్నారు.
Post Views: 103








