నేలకొండపల్లి, ఆగస్టు 18 మహా:
సర్ధార్ సర్వాయి పాపన్న సేవలు మరవలేనివి అని పలువురు కొనియాడారు. మండలం లోని పైనంపల్లి, బోదులబండ, నేలకొండపల్లి, సింగారెడ్డిపాలెం తదితర గ్రామాలలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమం ను నిర్వహించారు. బీజెపీ మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మల్లేబోయిన గోవిందరావు, రామకృష్ణ. కొండా హర్షవర్ధన్, దేశబోయిన వేణుబాబు, మూడు రమేష్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాసాని నాగేశ్వరరావు, ఈదయ్య, కడియాల నరేష్, మాదాసు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Post Views: 26






