ఆన్లైన్ గేమింగ్ బిల్–2025 పార్లమెంట్‌లోని ఇరు సభల్లో పాసైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ స్పందించి మాట్లాడారు. ‘ఇండియాని గేమింగ్, ఇన్నోవేషన్, క్రియేటివిటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో తాము కట్టుబడి ఉన్నాం. ఇది ఈ స్పోర్ట్స్, సోషల్ గేమ్స్‌కి ప్రోత్సహం అందిస్తుంది. హానికరమైన మనీ గేమ్స్‌ను నివారిస్తుంది’ అంటూ పేర్కొన్నారు.
Post Views: 15








