Mahaa Daily Exclusive

  మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు..!

Share

AP: ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు ప్రకటించారు. మొదటి స్థానంలో నిమ్మల రామానాయుడు, రెండో స్థానంలో నారా లోకేశ్, మూడో స్థానంలో సత్యకుమార్ యాదవ్, నాలుగో స్థానంలో అనిత, ఐదో స్థానంలో నాదెండ్ల మనోహర్ ఉన్నారు. చివరి మూడు స్థానాలలో కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు ఉన్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలో మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు ర్యాంకులు ప్రకటించనున్నారు.

Latest