TG: రాష్ట్రంలో యూరియా కొరతపై రైతన్నలు రోడ్డెక్కారు. నిరసనలు చేపట్టి వెంటనే యూరియా సరఫరా చేయాలని వేడుకుంటున్నారు. దీంతో యూరియా కొరతపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. ‘దేశవ్యాప్తంగా యూరియా సమస్య ఉంది. కొందరు తెలంగాణలోనే ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. కేంద్రం తీరువల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఈ నెలాఖరు వరకు కేంద్రం తమ వాటా ఇవ్వాలి. కనీసం యూరియాను చూడని వారే నాపై విమర్శలు చేస్తున్నారు’ అని అన్నారు.
Post Views: 24








