లోక్‌సభలో ప్రవేశపెట్టిన నేరాభియోగాల నేతల తొలగింపు బిల్లును దేశమంతా స్వాగతిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ బిల్లు అన్ని పార్టీలకు వర్తించేలా చట్టం తీసుకొచ్చాం. ఇది కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల కోసం ప్రత్యేకంగా తీసుకురాలేదు. ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ. ఇండియా కూటమి వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరం. లోక్‌సభలో కూటమి నేతలు బరితెగించి ప్రవర్తిస్తున్నారు’ అని మండిపడ్డారు.
Post Views: 25






