Mahaa Daily Exclusive

  మూసీ ప్రక్షాళన కొందరికి నచ్చడం లేదు: సీఎం రేవంత్

Share

TG: రాజీవ్ గాంధీ వల్లే ఇప్పుడు ఐటీ రంగం రాణిస్తోందని, హైటెక్ సిటీకి కాంగ్రెస్ హయాంలోనే శంకుస్థాపన జరిగిందని సీఎం రేవంత్ అన్నారు. బుధవారం గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి సీఎం శంకుస్థాపన చేసి మాట్లాడారు. ‘ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు ఇక్కడి నుంచే పని చేస్తున్నాయి హైదరాబాద్‌ను ఇలానే వదిలేస్తామా?, మూసీ ప్రక్షాళన కొందరికి నచ్చడం లేదు. న్యూయార్క్, టోక్యో, సింగపూర్‌లతో HYDకు పోటీ’ అని అన్నారు.

Latest