Mahaa Daily Exclusive

  మరోసారి విభేదాలు.. వారి విజ్ఞతకే వదిలేస్తున్నా: కొండా సురేఖ

Share

TG: రాజీవ్ గాంధీ జయంతి వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాలు బయటపడ్డాయి. కొండా సురేఖ వర్సెస్ కాంగ్రెస్ నేతలుగా పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి సురేఖ రాకముందే ఎర్రబెల్లి స్వర్ణ, బస్వరాజు సారయ్య, నాగరాజు వేర్వేరుగా జయంతి వేడుకలు నిర్వహించారు. దీనిపై సురేఖ స్పందిస్తూ మంత్రి రాకముందే పూలమాలలు వేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.

Latest