Mahaa Daily Exclusive

  సుధాకర్ రెడ్డి నేత్రాలు, భౌతిక కాయం దానం…!

Share

కమ్యూనిస్టు దిగ్గజం, సీసీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి (83) అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన నేత్రాలను LV ప్రసాద్ కంటి ఆస్పత్రికి, భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి పరిశోధనల కోసం దానం చేయనున్నారు. మగ్దూం భవన్‌లో ఆయన భౌతిక కాయాన్ని ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం గాంధీ కాలేజీకి మృతదేహాన్ని అప్పగిస్తారు.

Latest