Mahaa Daily Exclusive

  బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు రేవంత్ సర్కార్?

Share

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు బిల్లుపై కేంద్రం తేల్చకపోవడతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. దీనిపై SCని ఆశ్రయించే విషయంపై ఇవాళ జరిగే పీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే రిజర్వేషన్ల అంశం ఎటూ తేలకపోతే పార్టీ పరంగా 42% సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు వినిపిస్తోంది.

Latest